వివిధ పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు

వివిధ పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు

HNK: హన్మకొండ సుబేదారి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎనుమాముల గ్రామానికి చెందిన బీఆర్ఎస్, బీజేపీ నాయకులు,30 మంది నేతలు, కార్యకర్తలు శనివారం వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారందరినీ కంటికి రెప్పలా కాపాడుకుంటానని, సమాన అవకాశాలు కల్పించడానికి భరోసా కృషి MLA అన్నారు.