VIDEO: MLA వెంకట్రావు ప్రసంగానికి స్పందించిన సీఎం
కృష్ణా: MLA యార్లగడ్డ వెంకట్రావు ప్రసంగానికి CM చంద్రబాబు స్పందించారు. రాష్ట్రం ఆర్థికంగా ‘వెంటిలేటర్’పై ఉన్న స్థితి నుంచి క్రమంగా బయటపడుతోందన్నారు. దూరదృష్టితోనే కీలక నిర్ణయాలు తీసుకుంటున్నామని తెలిపారు. యుద్ధ పరిస్థితుల్లోనూ ఇజ్రాయిల్ వంటి దేశాలు జనాభా వృద్ధి రేటు (TFR) 3గా కొనసాగిస్తున్నాయని ఉదాహరణ ఇచ్చారు.