స్తంభించిన పీఏబిఆర్ కుడి కాలువ గేట్లు
ATP: కూడేరు పీఏబీఆర్ వద్ద కుడికాలవ గేట్లు స్తంభించిపోయాయి. దీంతో కుడి కాలువకు నీటి విడుదల మళ్లీ వాయిదా పడినట్లు అధికారులు తెలిపారు. విజయవాడకు చెందిన అధికార బృందం కుడి కాలువ గేట్లను మరమ్మతు పనులు చేపట్టనున్నట్లు ఎస్.ఈ సుధాకర్ రావు శుక్రవారం తెలిపారు. HLC ద్వారా 40 క్యూసెక్కుల నీరు డ్యామ్ లోకి చేరుతుందని తెలిపారు.