ఎల్లమ్మ టెంపుల్ వద్ద యాక్సిడెంట్.. వ్యక్తి మృతి
HYD: హెచ్సీయూ పరిధిలోని ఎల్లమ్మ టెంపుల్ సమీపంలో జరిగిన ఘోర ప్రమాదం జరిగింది. రోడ్డు ప్రమాదంలో పాదచారి మరణించినట్లు స్థానికులు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న సైబరాబాద్ పోలీసులు మృతదేహాన్ని తరలించడంతో, ప్రస్తుతం ట్రాఫిక్ సాధారణ స్థితికి వచ్చిందని పోలీసులు తెలిపారు. వాహనదారులు జాగ్రత్తగా డ్రైవ్ చేయాలని సైబరాబాద్ కమిషనరేట్ పోలీసులు సూచిస్తున్నారు.