VIDEO: మురికి కాల్వలో పడి వృద్ధుడు మృతి
SDPT: నంగునూరు మండలంలో విషాద ఘటన చోటుచేసుకుంది. దేవులపల్లి గ్రామానికి చెందిన మల్లయ్య (75) బస్టాండ్ సమీపంలోని మురికి కాల్వలో పడి అనుమానాస్పదంగా మృతి చెందాడు. సమాచారం అందుకున్న రాజగోపాల్‌పేట ఎస్సై వివేక్ ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. మృతికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.