గుండెపై అవగాహన కల్పించిన వైద్యాధికారి
SRCL: కోనరావుపేట మండలం మరిమడ్ల ఏకలవ్య గురుకుల పాఠశాలలోని విద్యార్థులకు సీపీఆర్ కార్డియో పల్మనరీ రెసిస్టెంట్‌పై మండల వైద్యాధికారి వేణుమాధవ్ విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వైద్యాధికారి మాట్లాడుతూ.. శ్వాస ఆగిపోయినప్పుడు అత్యవసర పరిస్థితుల్లో చేసే ప్రక్రియ సీపీఆర్ అని అంటారని, శ్వాస ఆగిపోయిన వ్యక్తికి సీపీఆర్ ఎలా చేయాలో అవగాహన కల్పించారు.