మెదక్ జిల్లా టాప్ న్యూస్ @12PM
➢ గడ్డి మందు కొనుగోలు, వినియోగం చేయరాదు: జిల్లా వ్యవసాయ అధికారి
➢ జిల్లాలో 'మీ సేవ' ఛార్జీల పెంపు: అదనపు కలెక్టర్ నగేశ్
➢ రామాయంపేటలో భక్తులతో కిటకిటాలడుతున్న హనుమాన్ దేవాలయాలు
➢ వెంకట్‌రావు పేటలో కుక్కల దాడి.. జింక పిల్లకు గాయాలు