గజ్వేల్ పట్టణంలో తిరంగా ర్యాలీ

SDPT: గజ్వేల్ పట్టణంలో బీజేపీ ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీని చేపట్టారు. గజ్వేల్ పట్టణంలోని ఇందిరా పార్క్ చౌరస్తా నుంచి బసవేశ్వరుడి విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. బీజేపీ జిల్లా అధ్యక్షులు భైరి శంకర్ ముదిరాజ్ పాల్గొని మాట్లాడుతూ.. ఎంతో మంది ప్రాణ త్యాగాలతో భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందని అన్నారు.