వైసీపీ పోస్టర్లను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే
NDL: బనగానపల్లె పట్టణంలో ఈ నెల 28న వైసీపీ పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహిస్తున్నది. మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహిస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఇవాళ తెలిపారు. ర్యాలీని విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి అన్నారు. అనంతరం వైసీపీ పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు.