'ఆపరేషన్ సింధూర్'.. ఈ పేరే ఎందుకు?

'ఆపరేషన్ సింధూర్'.. ఈ పేరే ఎందుకు?

'ఆపరేషన్ సింధూర్' పేరు వెనక భావోద్వేగభరితమైన సందేశం ఉంది. హిందూ సంప్రదాయం ప్రకారం వివాహిత మహిళలు నుదుటిపై పెట్టుకునే ఎర్రటి బొట్టును 'సింధూర్' అంటారు. పహల్గామ్ దాడిలో భర్తను కోల్పోయిన నూతన వధువు కన్నీటి పర్యంతమైన దృశ్యాలు దేశవ్యాప్తంగా ప్రజలను కలిచివేశాయి. భారత మహిళల సింధూరం, గౌరవం కాపాడాలనే ఉద్దేశంతో చేపట్టిన మెరుపుదాడులకు 'ఆపరేషన్ సింధూర్' అనే పేరు పెట్టారు.