'అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తాం'

'అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తాం'

JGL: అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని, పెగడపల్లి ఏఎంసీ ఛైర్మన్ బుర్ర రాములు గౌడ్ అన్నారు. పెగడపల్లి మండలం వెంగలాయిపేటలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇంటిని ఏఎంసీ ఛైర్మన్ బుర్ర రాములు గౌడ్, సర్పంచ్ గోపాల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.