బీజేపీ సంక్షేమ పథకాలపై ఆరూరి ప్రచారం

HNK: హనుమకొండ జిల్లా దామెర మండలం ఓగులాపూర్ గ్రామంలో ఆదివారం భారతీయ జనతా పార్టీ స్థానిక సంస్థల జిల్లా ఇన్‌ఛార్జ్ ఆరూరి రమేష్ కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుపై ప్రచారాన్ని విస్తృతం చేశారు. బీజేపీ పార్టీ కార్యకర్తలతో కలిసి ఇంటింటికి వెళ్లి పీఎం నరేంద్ర మోడీ అనుసరిస్తున్న విధానాలపై ప్రచారాన్ని నిర్వహించారు డాక్టర్ ఖాళి ప్రసాద్ పాల్గొన్నారు