'ఆలయం పక్కన మద్యం దుకాణం తొలగించాలి'

'ఆలయం పక్కన మద్యం దుకాణం తొలగించాలి'

ఖమ్మం నగరంలోని స్తంభాద్రి లక్ష్మీనరసింహ స్వామి వారి దేవాలయం పక్కన ఉన్న మద్యం షాపును తక్షణమే తొలగించాలని BJP జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గురువారం డిమాండ్ చేశారు. ఈ మేరకు BJP జిల్లా అధ్యక్షుడు నెల్లూరు కోటేశ్వరరావు నేతృత్వంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డికి వినతిపత్రాన్ని సమర్పించారు. తక్షణమే సంబంధిత అధికారులు స్పందించి చర్యలు చేపట్టాలన్నారు.