ససాయిఈశ్వర్ మృతితోనైనా కేంద్రం, రాష్ట్రం దిగి రావాలిస

ససాయిఈశ్వర్ మృతితోనైనా కేంద్రం, రాష్ట్రం దిగి రావాలిస

HYD: బీసీ రిజర్వేషన్ల సాధన కోసం ఆత్మహత్య చేసుకున్న సాయిఈశ్వర్‌కి మద్దతుగా విద్యానగర్‌లో బీసీ భవన్ వద్ద BC సంఘాల కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. 42% రిజర్వేషన్లు అన్యాయం చేసినందుకే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపించారు. యువకుడి మృతితోనైనా కేంద్రం, రాష్ట్రం దిగిరావాలన్నారు. BC రిజర్వేషన్ల చట్టాలు ఈ పార్లమెంటు సమావేశంలోనే ఆమోదించాలన్నారు.