VIDEO: నిజాలను నీగ్గు తేల్చాలి: సిరికొండ
BHPL: ప్రజల పక్షాన సభా సంఘాలను వేయడం గతంలో ఆనవాయితీ ఉందని, గతంలో ఎంక్వైరీలు జరిగాయని శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి అన్నారు. శాసనమండలిలో నేడు ప్రతిపక్ష నేత సిరికొండ మాట్లాడుతూ.. జరుగుతున్న మైనింగ్ అక్రమాలపై వెంటనే సభా సంఘాన్ని ఏర్పాటు చేసి నిజా, నిజాలను నిగ్గు తేల్చాలని ప్రభుత్వాన్ని కోరారు.