ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే
JN: పాలకుర్తి మండల కేంద్రంలోని శ్రీ సోమేశ్వర లక్ష్మి నరసింహాస్వామి వారిని ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఝాన్సిరెడ్డి కలిసి బుధవారం దర్శించుకున్నారు. తొర్రూరు మున్సిపాలిటీ ఎన్నికల్లో విజయం సాధించిన ప్రజాప్రతినిధులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజల ఆశీర్వాదంతో వచ్చిన విజయాన్ని అభివృద్ధికి వినియోగిస్తామని వారు తెలిపారు.