ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో పాల్గొన్న ఎమ్మెల్యే

ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో పాల్గొన్న ఎమ్మెల్యే

 MDK: మెదక్ పట్టణంలోని 17, 18వ వార్డుల్లో నిర్వహించిన ప్రజాపాలన, ప్రగతి ప్రణాళిక కార్యక్రమానికి ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు హాజరయ్యారు. ఇందులో రాష్ట్ర గీతంతో గ్రామ సభ కార్యక్రమం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ రాధిక, వైస్ ఛైర్మన్ దొంతి నరేష్ గౌడ్, కౌన్సిలర్స్ రాజశేఖర్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, కౌన్సిలర్స్, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.