బీఆర్‌ఎస్‌లోకి భారీ చేరికలు

బీఆర్‌ఎస్‌లోకి భారీ చేరికలు

GDWL: ఈనెల 13న కేటీఆర్ గద్వాల్‌లో పర్యటన సందర్భంగా ఆయన సమక్షంలో పార్టీలోకి భారీ చేరికలు ఉంటాయని గద్వాల నియోజకవర్గ బీఆర్‌ఎస్ పార్టీ ఇన్‌ఛార్జ్ బాసు హనుమంతు నాయుడు తెలిపారు. గురువరం మల్దకల్ మండలం, బిజ్వారం గ్రామంలో కాంగ్రెస్ నాయకులను కలిసి, పార్టీలోకి ఆయన ఆహ్వానించినట్లు పార్టీ కార్యకర్తలు పేర్కొన్నారు.