VIDEO: 'బేతంచెర్ల డోన్ రోడ్డు మరమ్మతులు చేయాలి'

VIDEO: 'బేతంచెర్ల డోన్ రోడ్డు మరమ్మతులు చేయాలి'

NDL: బేతంచెర్ల నుంచి డోన్ వైపు వెళ్లే ప్రధాన రహదారిలో హెచ్.కొట్టాల సమీపంలో రోడ్డు గుంతలమయంగా మారి వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయని తెలిపారు. బస్సులు, ఆటోలు, బైకులు సురక్షితంగా ప్రయాణించడం కష్టంగా మారిందన్నారు. ఈ గుంతల కారణంగా తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి రహదారి మరమ్మతు పనులు చేపట్టాలని కోరారు.