VIDEO: అనాధ మృతదేహానికి పోలీస్ దహన సంస్కారాలు

VIDEO: అనాధ మృతదేహానికి పోలీస్ దహన సంస్కారాలు

W.G: అనాధ మృతదేహానికి దహన సంస్కారాలు చేసి తనలోని మానవత్వాన్ని ఓ కానిస్టేబుల్ చాటుకున్నాడు. సోమవారం తెల్లవారుజామున గుర్తుతెలియని వాహనం ఢీ కొని వ్యక్తి మృతి చెందాడు. బంధువుల కోసం విచారించినా ఎవరూ లేకపోవడంతో తాడేపల్లిగూడెం రూరల్ హెడ్ కానిస్టేబుల్ యల్లా శ్రీనివాసు దహన సంస్కారాలు పూర్తి చేశారు. దీంతో పలువురు కానిస్టేబుల్‌ను అభినందించారు.