ఉపాధి కూలీలకు ఈకేవైసీ తప్పనిసరి
అన్నమయ్య: ఉపాధి హామీ పథకాన్ని మరింత పారదర్శకంగా అవినీతి రహితంగా అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఈ కేవైసీ ప్రక్రియ ప్రవేశపెట్టిందని రైల్వే కోడూరు ఏపీడి మృత్యుంజయరావు పేర్కొన్నారు.జాబ్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరూ ఈ ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. లేకుంటే భవిష్యత్తులో వారికి ఈ పథకం ద్వారా వేతనాలు, ఇతర ప్రయోజనాలు పొందే అవకాశం ఉన్నదని చెప్పారు.