పొంగి పొర్లుతున్న నాగరం వాగు

పొంగి పొర్లుతున్న నాగరం వాగు

KMR: శుక్రవారం రాత్రి నుంచి లింగంపేట మండలంలో వర్షాలు కురుస్తున్నాయి. లింగంపేట్ పెద్ద వాగు, నాగరం వాగు వంటి ప్రవాహాలు పెరగడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మరో రెండు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు హెచ్చరించారు.