ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు

మేడ్చల్: బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా పట్టణంలో ఈ రోజు నవచితన్య యూత్ అధ్యక్షులు దర్శనాల సాయిలు ఆధ్వర్యములో వేడుకలు జరిగాయి. బాబు జాగ్జీవన్ రామ్ విగ్రహానికి బీజేపీ పట్టణ ప్రధాన కార్యదర్శి జకట ప్రేమ్ దాస్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు పాల్గొన్నారు.