CMRF చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

CMRF చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

ప్రకాశం: ఒంగోలు TDP కార్యాలయంలో నియోజకవర్గానికి చెందిన 49 మంది లబ్ధిదారులకు CMRF నుంచి మంజూరైన రూ.48.43 లక్షల చెక్కులను ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ రావు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అవసరమైన సమయంలో ప్రజలకు ఆర్థిక సహాయం అందించేందుకు సీఎం సహాయనిధి ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు.