VIDEO: మాజీ సీఎం జగన్ ను కలిసిన ప్లాట్ల బాధితులు

VIDEO: మాజీ సీఎం జగన్ ను కలిసిన ప్లాట్ల బాధితులు

NTR: తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ C.M జగన్‌ను విజయవాడ భవానిపురానికి చెందిన 42 ఫ్లాట్స్ బాధితులు ఇవాళ కలిశారు. కోర్టు స్టే ఉన్నప్పటికీ దుర్మార్గంగా ప్లాట్స్‌ను కూటమి ప్రభుత్వం కూల్చివేసిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. అధైర్య పడొద్దని, పార్టీ అండగా ఉంటుందని జగన్ ఈ సందర్భంగా వారికి భరోసా ఇచ్చారు.