జ్యోతిరావు పూలే ఆశయాలను కొనసాగిద్దాం: ఎంపీ
SKLM: మహాత్మ జ్యోతిరావు పూలే జయంతిని పురస్కరించుకుని ఎంపీ అప్పలనాయుడు రణస్థలం (M) రామతీర్థాలు జంక్షన్ వద్ద ఇవాళ ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించినారు. మహాత్మా జ్యోతిరావు పూలే విద్య ఆధారిత సాధికారతకు స్ఫూర్తి నిలిచారని అన్నారు. విద్య అనేది ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలని పూలే జయంతి మనకు గుర్తు చేస్తుందన్నారు.