'హిందూ ధర్మ పరిరక్షణకు సంఘటితం కావాలి'

'హిందూ ధర్మ పరిరక్షణకు సంఘటితం కావాలి'

VZM: హిందూ ధర్మ పరిరక్షణకు సంఘటతం కావాలని ఆర్ఎస్ఎస్ దక్షిణ మధ్య క్షేత్ర ప్రచారక్ భరత్ కుమార్ కోరారు. ఆదివారం గజపతినగరంలో హిందూ సమ్మేళన నిర్వాహక సమితి అధ్యక్షుడు శీరంరెడ్డి చంద్రశేఖర్ అధ్యక్షతన సదస్సు జరిగింది. పూజశ్రీ కమలాత్మానంద స్వామి మాట్లాడుతూ.. హిందూ ధర్మ పరిపూర్ణత్వానికి కృషి చేయాలన్నారు.