కేకేఆర్ కెప్టెన్‌గా మళ్లీ రహానే..?

కేకేఆర్ కెప్టెన్‌గా మళ్లీ రహానే..?

IPL-2025లో KKR పేలవ ప్రదర్శన చేసింది. అయినప్పటికీ వ్యక్తిగతంగా రాణించిన రహానేకే 2026 సీజన్లోనూ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించాలని యాజమాన్యం భావిస్తోంది. గత సీజన్‌లో 390 పరుగులతో జట్టులో టాప్ స్కోరర్‌గా నిలిచిన రహానే, వన్‌డౌన్‌లో తన దూకుడుతో ఆకట్టుకున్నాడు. IPL ప్రారంభానికి 13 రోజులే ఉండటంతో, త్వరలోనే రహానే నాయకత్వంపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.