మొబైల్ షిప్ రిటైల్ అవుట్ లెట్ల సబ్సిడీ మంజూరు

మొబైల్ షిప్ రిటైల్ అవుట్ లెట్ల సబ్సిడీ మంజూరు

SRCL: ఇందిరా మహిళా శక్తి పథకం కింద రెండు స్వయం స్వయం సహాయక మహిళా గ్రూపులకు మొబైల్ షిప్ రిటైల్ అవుట్ లెట్ల 60% సబ్సిడీ మంజూరు అయినట్టు జిల్లా మత్స్యశాఖ అధికారి సౌజన్య తెలిపారు. సిరిసిల్ల పట్టణంలోని కలెక్టరేట్‌లో గురువారం ఆమె ప్రకటన విడుదల చేశారు. ఆసక్తిగల మహిళలు ఈనెల 2వ తేదీ నుంచి 9వ తేదీ వరకు జిల్లా మత్స్య శాఖ దరఖాస్తులను సమర్పించాలన్నారు.