కలెక్టర్ కార్యాలయం ముందు అంగన్వాడీ ఉద్యోగుల ధర్నా

కలెక్టర్ కార్యాలయం ముందు అంగన్వాడీ ఉద్యోగుల ధర్నా

SRD: సమస్యలు పరిష్కరించాలని కొరకు సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు అంగన్వాడీ ఉద్యోగులు సోమవారం ధర్నా నిర్వహించారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి సాయిలు మాట్లాడుతూ.. ప్రీ ప్రైమరీ పాఠశాలలు అంగన్వాడి కేంద్రాల్లోని నిర్వహించాలని డిమాండ్ చేశారు. నెలకు 26 వేల రూపాయల గౌరవ వేతనం ఇవ్వాలని కోరారు. అనంతరం కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు.