సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకున్న ఎంపీ

సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకున్న ఎంపీ

KRNL: పంపనూరులోని సుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని జిల్లా ఎంపీ నాగరాజు సందర్శించారు. కళ్యాణదుర్గంలో భక్త కనకదాస విగ్రహ ఆవిష్కరణలో పాల్గొన్నట్లు తెలిపారు. అనంతరం ఆలయ దర్శనం చేసి ఆలయ ఈవో బాబు, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఎంపీ ప్రత్యేక పూజలు చేసి, అర్చకులు వేదాశీర్వచనం చేసి తీర్థప్రసాదాలు అందజేశారు.