సీహెచ్‌ల వినూత్న నిరసన

సీహెచ్‌ల వినూత్న నిరసన

PPM: జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో పని చేస్తున్న సీహెచ్‌ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ వద్ద సీహెచ్‌వోల చేపడుతన్న దీక్ష నాలుగో రోజుకు చేరింది. గురువారం ఉద్యోగులంతా మోకాళ్ళ పైన ఉండి వినూత్న నిరసన చేపట్టారు. ఉద్యోగభద్రత కల్పించాలని, ఆరు సంవత్సరాల నుంచి పనిచేస్తున్న200 మంది సిబ్బందిని రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు.