VIDEO: 'ప్రభుత్వం డాక్టర్లకు రక్షణ చట్టాలు తీసుకురావాలి'

VIDEO: 'ప్రభుత్వం డాక్టర్లకు రక్షణ చట్టాలు తీసుకురావాలి'

RR: శంషాబాద్‌లో లిమ్స్ ఆసుపత్రిపై జరిగిన దాడిని ఖండిస్తూ డాక్టర్లు సోమవారం ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ.. ఆసుపత్రిలో రోగి మృతి చెందడంతో డాక్టర్ల నిర్లక్ష్యమని ఆరోపిస్తూ హాస్పిటల్‌తో పాటు మహిళా డాక్టర్లపై దాడి చేశారని, డాక్టర్లపై జరుగుతున్న దాడులకు ప్రభుత్వం రక్షణ చట్టాలు తీసుకొచ్చి దాడులు చేసేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.