40 మంది విద్యార్థులు గైర్హాజరు

40 మంది విద్యార్థులు గైర్హాజరు

SRD: జిల్లాలో 122 పరీక్ష కేంద్రాల్లో శుక్రవారం జరిగిన పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో 99.82% విద్యార్థులు హాజరయ్యారని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. 22,410 మంది విద్యార్థులకు గాను 22,370 మంది విద్యార్థులు హాజరయ్యారని, 40 మంది విద్యార్థులు పరీక్షకు గైర్హాజరైనట్లు పేర్కొన్నారు.