నాటు సారా అమ్ముతున్న ముగ్గురు అరెస్టు

EG: గోకవరం మండలంలో పలు గ్రామాల్లో నాటు సారాయి తయారు చేసి అమ్ముతున్న వేరువేరు గ్రామాలకు చెందిన ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని ఎస్సై పవన్ కుమార్ సోమవారం తెలిపారు. వారిపై కేసులు నమోదు చేసి ముగ్గురు వ్యక్తులను రిమాండ్ నిమిత్తం కోర్టులో హాజరు పరిచినట్లు చెప్పారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా వెంటనే పోలీస్ వారి దృష్టికి తీసుకురావాలన్నారు.