చివరి దశకు స్ట్రాం వాటర్ లైన్ నిర్మాణం

చివరి దశకు స్ట్రాం వాటర్ లైన్ నిర్మాణం

MDCL: ఉప్పల్ ప్రాంతంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి కొనసాగుతోంది. ఉప్పల్ నుంచి చిల్కానగర్ వెళ్లే ప్రధాన రోడ్డులో కావేరి నగర్ కల్వర్టు వద్ద స్ట్రాం వాటర్ లైన్ నిర్మాణం చివరి దశకు చేరుకుంది. వర్షాకాలంలో నీరు నిల్వ సమస్యను తగ్గించేందుకు ఈ పనులు చేపట్టారు. త్వరలో పూర్తి కానుండటంతో స్థానికులకు ఉపశమనం కలగనుంది.