తూ.గో జిల్లా టాప్ న్యూస్‌@12PM

తూ.గో జిల్లా టాప్ న్యూస్‌@12PM

✦జిల్లాలో జరిగే మహనీయుల జయంతి వేడుకలకు అధికారులు హాజరు కావాలన్న కలెక్టర్ కీర్తి చేకూరి
✦కొవ్వూరులో ప్రజల నుంచి గ్రీవెన్స్‌లను స్వీకరించిన ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు
✦కపవరం గ్రామంలో హైవేపై ధాన్యాన్ని పరిశీలించిన మంత్రి నాదెండ్ల మనోహర్
✦రాజమండ్రి కలెక్టరేట్‌లో జాబ్ మేళా, అర్హులు హాజరు కావాలన్న కలెక్టర్ కీర్తి చేకూరి