ఉద్యోగుల వయోపరిమితిపై కేబినెట్ సబ్‌కమిటీ

AP: ఉద్యోగుల వయోపరిమితి పెంపుపై కేబినెట్ సబ్‌కమిటీని ప్రభుత్వం నియమించింది. ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి కన్వీనర్‌గా కమిటీ ఏర్పాటు చేశారు. మంత్రులు లోకేష్, నారాయణ, పయ్యావుల కేశవ్ ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. ఏపీ విభజన చట్టంలోని షెడ్యూల్ 9, 10లో పనిచేస్తున్నఉద్యోగుల వయోపరిమితి పెంపుపై కమిటీ అధ్యయనం చేయనుంది.