'ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి'

'ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి'

ADB: ప్రభుత్వ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే పాయల శంకర్ పేర్కొన్నారు. ఆదిలాబాద్ నియోజకవర్గంలోని పలువురు లబ్ధిదారులకు గురువారం కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులను బీజేపీ కార్యాలయంలో పంపిణీ చేశారు. పేద ఇంటి ఆడపడుచు కుటుంబ సభ్యులకు ఆర్థిక భరోసాగా ఈ పథకం దోహదపడుతుందని పేర్కొన్నారు.