కుల్దీప్ యాదవ్ అరుదైన ఘనత

కుల్దీప్ యాదవ్ అరుదైన ఘనత

సౌతాఫ్రికాతో రెండో టెస్టులో కుల్దీప్ యాదవ్ అరుదైన ఘనత సాధించాడు. తొలి ఇన్నింగ్స్‌లో కుల్దీప్ భారత్ తరఫున అత్యధిక బంతులు(134) ఎదుర్కొన్న బ్యాటర్‌గా నిలిచాడు. ఈ క్రమంలో 9వ స్థానంలో బ్యాటింగ్ వచ్చి అత్యధిక సార్లు(3) 100కు పైగా బంతులు ఆడిన టీమిండియా ప్లేయర్ల జాబితాలో రెండో స్థానం సాధించాడు. గతంలో కిరణ్ మోరే మాత్రమే 4 సార్లు ఈ ఫిట్‌ను నమోదు చేశాడు.