అతిథి అధ్యాపకుల నియామకానికి దరఖాస్తులు

అతిథి అధ్యాపకుల నియామకానికి దరఖాస్తులు

NGKL: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాలలో అతిథి అధ్యాపకుల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ మదన్ మోహన్ ఓ ప్రకటనలో తెలిపారు. తెలుగు, ఇంగ్లీష్, కెమిస్ట్రీ, జువాలజీ, డైరీ సైన్స్, కంప్యూటర్ అప్లికేషన్ సబ్జెక్టుల్లో బోధించేందుకు ఆసక్తి కలిగిన అతిథి అధ్యాపకులు పీజీ లో 55% మార్కులతో ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలన్నారు.