రూ. 5 లక్షల నిధులతో సీసీ రోడ్ల పనులు ప్రారంభం

రూ. 5 లక్షల నిధులతో సీసీ రోడ్ల పనులు ప్రారంభం

BHNG: తుర్కపల్లి మండలం కొండాపురం గ్రామంలో ఈ రోజు సీసీ రోడ్డు పనులను సర్పంచ్ శివరాత్రి లావన్య జహంగీర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆలేరు ఎమ్మెల్యే బీర్ల సహకారంతో మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం నిధుల నుంచి రూ. 5 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు పనులను ప్రారంభించమన్నారు. గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు.