VIDEO: వైసీపీ నేతను పరామర్శించిన మాజీ మంత్రి

VIDEO: వైసీపీ నేతను పరామర్శించిన మాజీ మంత్రి

NLR: దుండగుల దాడిలో గాయపడి నెల్లూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వైసీపీ నేత గోపాల్‌ను మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పరామర్శించారు. ఆసుపత్రికి వెళ్లి ఆయనతో మాట్లాడి దాడి ఎలా జరిగిందో అడిగి తెలుసుకున్నారు. అనంతరం వైద్యులతో మాట్లాడి గోపాల్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. త్వరగా కోలుకునేలా వైద్యులు చికిత్స అందించాలని ఆయన కోరారు.