కృష్ణా జిల్లా టాప్ న్యూస్ @12PM

కృష్ణా జిల్లా టాప్ న్యూస్ @12PM

➢  వీరవల్లిలో మంటల్లో కారు దగ్ధం.. తప్పిన ప్రమాదం
➢ పెడనలో ఘనంగా శ్రీ పైడమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు
➢ పెనమలూరులో అక్రమ రేషన్ బియ్యం స్వాధీనం చేసుకున్న పోలీసులు
➢ కేసరిపల్లిలో ప్రజా దర్బార్‌లో అర్జీలు స్వీకరించిన ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు