స్పెషల్ క్యాంపెయిన్ అమలు తీరు పరిశీలించిన ఆర్జేడీ

స్పెషల్ క్యాంపెయిన్ అమలు తీరు పరిశీలించిన ఆర్జేడీ

NRML: జిల్లాలోని పలు పాఠశాలలలో స్పెషల్ క్యాంపెయిన్ అమలు తీరును ఆర్జెడి సత్యనారాయణ రెడ్డి మంగళవారం పరిశీలించారు. నిర్మల్ మండలం ఉన్నత పాఠశాల,అక్కాపూర్ ఉన్నత పాఠశాలలో స్పెషల్ క్యాంపెయిన్ అంశాల నిర్వహణ తీరును, కమిటీల ఏర్పాటును,పాఠశాల పరిసరాల పరిశుభ్రతను, అవసరంలేని వస్తువులను తొలగించడం తదితర పనులను పరిశీలించి పలు సూచనలు చేశారు.