విజయనగరం జిల్లా టాప్ న్యూస్ @12PM
★ చీపురుపల్లిలో దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే వెంకటరావు
★ మోకాలపాడులో విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేసిన ప్రధానోపాధ్యాయుడు
★ పంచాయతీల అభివృద్ధికి ఇంటి పన్నులు కీలకం: ఎంపీడీవో సురేశ్
★ రాజాం రూరల్ సీఐ ఉపేంద్రకు ప్రత్యేక ప్రశంస పత్రం