కుటుంబ కలహాలతో భార్యను హత్య చేసిన భర్త

VZM: శృంగవరపుకోట మండలం కొత్తమరుపల్లి గ్రామంలో దారుణం. చీమల కల్యాణి భర్త కనకరావు కుటుంబ కలహాలతో భార్యని ఆమె చున్నీతో ఉరివేసి హతమార్చాడు, కొత్తమరుపల్లికి వెళ్లే మార్గంలో తుప్పల్లో మృతదేహంను పడేసిన భర్త, పోలీలులకు సమాచారం ఇచ్చిన తండ్రి నిందితుడిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసిన పోలీసులు.