'పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం'

'పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం'

MNCL: పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు అన్నారు. ఆదివారం దండేపల్లి, లక్షెట్టిపేట మండలాలకు చెందిన 15 మంది లబ్ధిదారులకు ప్రభుత్వం మంజూరు చేసిన సీఎం చెక్కులను కలెక్టర్ కుమార్ దీపక్‌తో కలిసి ఆయన పంపిణీ చేశారు. వివిధ వ్యాధులతో బాధపడుతూ చికిత్స చేయించుకోలేని నిరుపేదలకు ప్రభుత్వమే మెరుగైన వైద్య సేవలు అందిస్తుందని తెలిపారు.