మంత్రిని కలిసిన జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ

మంత్రిని కలిసిన జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ

TPT: చంద్రగిరి పర్యటనకు వచ్చిన మంత్రి నారా లోకేష్‌ను జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ తరుగు పూర్ణిమ బాబు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ వి.ఎం. థామస్ కూడా పాల్గొన్నారు. టీడీపీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు స్వీకరించిన లోకేష్‌కు శుభాకాంక్షలు తెలిపిన పూర్ణిమ బాబు, జిల్లాలో పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.