VIDEO: బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలి: మంత్రి

VIDEO: బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలి: మంత్రి

WGL: హైదరాబాద్ సచివాలయంలో కొమురవెల్లి మల్లన్న జాతర, బ్రహ్మోత్సవాలు సమీపిస్తున్న నేపథ్యంలో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఇవాళ రివ్యూ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, అన్ని శాఖల అధికారులు హాజరయ్యారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని, బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని మంత్రి ఆదేశించారు.